Lakshmi Karumunchi
Monday, May 27, 2013
Saturday, August 25, 2012
ప్రేమ కవితలు
నా ప్రేమ ను చంపుకోలేను నిన్ను మర్చి పో లెనూ !
నా ప్రేమ ఎంత నిజం ఓ .. ని ప్రేమ కోసం నీరీక్షణ నిజమే !!
దాచుకోలేనంత ప్రేమ నేపై చెలి ...
చెప్పాలని వున్నా చెప్పలేకపోతున్నా ...... !
చెప్పిన ప్రతీ నిమిషం బయం .....
చెప్పక పోతే నువ్వు ఎక్కడ దూరం అవ్వుతావ్ వో అని బాద .....!!
చెప్పిన చెప్పక పాయినా నువ్వు అంతే నాకు చాల ఇష్టం ...
ప్రేమ తో ని చెలి ..... !!!
ప్రేమించిన వ్యక్తీ కోసం ఎదురుచూపులు .....
వారి మాటల కోసం ఎదురుచూపులు ......
వారిని ఓ వంద సార్లు చూసి .....
వారి మాటలు ఓ వంద సార్లు గుర్తు చేస్కుని .....
వారి ప్రేమ ను ప్రేమిస్తూ .....
వారి కోసం ఎదురు చూడటం .....
ఆహా ప్రేమ నీకు నువ్వే సాటి .......
ని మీద నమ్మకం,ని ప్రేమ మీద ఇంకా నమ్మకం !
నివే నా లోకం ... నేను ని లోకం అవ్వాలని న కోరికా .......
నాకోసం నువ్వు , ని కోసం నేను...
మన కోసం ప్రేమ... ప్రేమ కోసం మనం !!
మరు షణం నా ప్రాణమా ఆపై నా సర్వస్వమా ...
నీవు ఎవరో ? ఎక్కడ వున్నావో ,ఎప్పుడు వస్తావో తెలియక !
ఏదో ఒక రోజు నన్ను చేరుకుంటావని ... !!
నీకై నిరీక్షిస్తూ ని సఖి .....
ఇప్పుడు కల్ల ముందు కనిపిస్తువున్నా మాట్లాడ లేను ..
కానీ నేకోసం ఎదురుచూడడం ...ఆహా ... ఎంత బాగుందో ఇ ఎదురుచూపు ...
సఖీ ..... మి మీద ప్రేమ ఇంకా పెరుగుతోంది ....
నీ తలపులతో తడిచెను నా ఇ యవ్వనం
నీ కౌగిలి లో కరిగిపోనీ ,నిన్ను చేరిన ఇ క్షణం
మన కలయిక తొలి పరిచయం లో మధురాతి మధురం
ఆ కొన్ని క్షణాల్లో కలిసిన మన మనసులు ఎంత మధురం
రెoడు అక్షరాల కలయిక ఓ ప్రేమ
రెoడు వ్యక్తుల కలయిక ఓ ప్రేమ
రెoడు ఆలోచనల కలయిక ఓ ప్రేమ
రెoడు మనసుల కలయిక ఓ ప్రేమ
మదిలో ఒక అలజడి
మనసు లో ఒక అలికిడి
ని రూపం నా కనులలో కనిపిస్తుంది
ని రూపం నా కనులలో కనిపిస్తుంది
నా పెదవి ఫై చిరునవ్వు నువ్వు
ని కోసం ఆరాటపడే నా అనురాగం లో
ప్రతి కళలకి వేసే పగలే మన ప్రేమ ...!
నువ్వు లేని రోజు ఎందుకు ?
నువ్వు లేని నేను ఎందుకు ?
ఎంత కాలం ఈ నిరీక్షణ ?
చెలి బుగ్గన చిరు సిగ్గు
సిగ్గు తో చెలి బుగ్గలు ఎరుపెక్కి న వేలా ..
ని చెలి కి ఇచ్చిన తొలి ముద్దు ఓ తీపి గుర్తు .
సిగ్గు తో చెలి బుగ్గలు ఎరుపెక్కి న వేలా ..
ని చెలి కి ఇచ్చిన తొలి ముద్దు ఓ తీపి గుర్తు .
ని పెదవులతో పలికిన ముద్దు ముద్దు తీయని మాటలు ....
ఆ మాటల లో నువ్వు చూపించే ప్రేమ ఆప్యాయత తో ....
నా మనసే జారి గల్లన్తయ్యిందే .......... !!!!!!!
Subscribe to:
Posts (Atom)